First Milestone: A Year of Compassion & Service! As Saradamrutha Seva Trust completes its first year, we extend our heartfelt gratitude to every donor and well-wisher who walked with us. Our journey towards a hunger-free society and the protection of Gomatha continues with your support 

మొదటి మైలురాయి: సేవా ప్రయాణంలో ఏడాది కాలం! శారదామృత సేవా ట్రస్ట్ స్థాపించబడి ఏడాది పూర్తయిన సందర్భంగా, మా అడుగులో అడుగేసి సహకరించిన దాతలకు మరియు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. ఆకలి లేని సమాజం కోసం, గోమాత రక్షణ కోసం మా ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది.