Approved under Sections 12A & 80G of the Income Tax Act
Registration & Statutory Details:
Registration No: 16/2025 (Registered at SRO Sajjapuram)
Registration Date: 08-APR-2025
PAN: ABLTS7001H
12A Registration No: ABLTS7001HE2025101
80G Registration No: ABLTS7001HF2025101
LEI Number: 9845009B5C77987D5579
Core Objectives of the Trust:
Relief of the Poor: Providing financial assistance, food, and shelter.
Education & Literacy: Establishing schools and providing scholarships.
Healthcare: Setting up hospitals and free medical camps.
Religious & Cultural: Supporting temple renovation and Goshala maintenance.
Environmental Protection: Promoting afforestation and sustainability.
Note: Donations to Saradamrutha Seva Trust are eligible for tax exemption under Section 80G. We are an Irrevocable Public Charitable Trust.
రిజిస్ట్రేషన్ నంబర్: 16/2025 (సజ్జాపురం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం)
రిజిస్ట్రేషన్ తేదీ: 08-APR-2025
పాన్ నంబర్: ABLTS7001H
12A రిజిస్ట్రేషన్ సంఖ్య: ABLTS7001HE2025101
80G రిజిస్ట్రేషన్ సంఖ్య: ABLTS7001HF2025101
LEI సంఖ్య: 9845009B5C77987D5579
ట్రస్ట్ ప్రధాన లక్ష్యాలు:
పేదరిక నిర్మూలన: పేదలకు ఆర్థిక సాయం, అన్నదానం మరియు ఆశ్రయ కల్పన.
విద్య మరియు అక్షరాస్యత: విద్యా సంస్థల స్థాపన మరియు ఉచిత పుస్తకాల పంపిణీ.
వైద్య సేవలు: ఆసుపత్రుల నిర్వహణ మరియు ఉచిత వైద్య శిబిరాలు.
ధార్మిక మరియు సాంస్కృతిక: దేవాలయాల పునరుద్ధరణ మరియు గోశాలల నిర్వహణ.
పర్యావరణ రక్షణ: మొక్కలు నాటడం మరియు ప్రకృతి వనరుల సంరక్షణ.
గమనిక: శారదామృత సేవా ట్రస్ట్‌కు ఇచ్చే విరాళాలకు సెక్షన్ 80G కింద ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది.
Trust Summary for Verification: Saradamrutha Seva Trust is a registered charity (Reg No: 16/2025). We maintain full transparency with public records of our 80G (ABLTS7001HF20251), PAN, and Darpan ID (AP/2025/0631053). All activity photos and videos are available in our official Gallery section.