Saradamrutha Seva Trust respects and protects the privacy of all donors. Any personal information provided by donors (such as name, mobile number, email, address, etc.) is collected only for the purpose of issuing donation receipts, maintaining donation records, and communicating relevant trust-related information.
Donor information will never be sold, shared, or disclosed to any third party under any circumstances.
All collected information is stored securely. The Trust will contact donors only when required for donation-related communication.
📌 Last Updated:19-02-2026
శారదామృత సేవా ట్రస్ట్ విరాళదాతల గోప్యతను పూర్తిగా గౌరవిస్తుంది. విరాళదాతలు అందించే వ్యక్తిగత సమాచారం (పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్, చిరునామా మొదలైనవి)ను ట్రస్ట్ రసీదు జారీ చేయడం, విరాళ వివరాలు నమోదు చేయడం మరియు అవసరమైన సమాచారాన్ని తెలియజేయడం కోసం మాత్రమే ఉపయోగిస్తుంది.
విరాళదాతల సమాచారం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతర వ్యక్తులకు, సంస్థలకు లేదా మూడవ పక్షాలకు (Third Party) విక్రయించబడదు లేదా పంచుకోబడదు.
ట్రస్ట్ వెబ్సైట్ ద్వారా సేకరించిన సమాచారం భద్రంగా ఉంచబడుతుంది. అవసరమైన సందర్భాలలో మాత్రమే ట్రస్ట్ విరాళదాతలను సంప్రదిస్తుంది.