Approved under Sections 12A & 80G of the Income Tax Act
ఎవరికైనా సహాయం చేసే అవకాశం మీకు కలిగితే, అది మీకు దక్కిన గొప్ప వరంగా భావించండి . ఆ సహాయం పొందే వ్యక్తికి
మీరు ఋణపడి ఉండాలి .
-స్వామి వివేకానంద
Today, many cows on the streets suffer from hunger and often consume plastic or waste, leading to severe health issues. As per our traditions, the cow is the abode of all deities, and protecting her is our supreme duty.
Through Saradamrutha Seva Trust, we distribute nutritious fodder, green grass, and fresh vegetables to stray cows. We invite you to join us in this sacred mission to protect and feed these voiceless beings.
Spiritual Benefits of Goseva:
Divine Blessings: Goseva brings the blessings of all 33 crore deities.
Removal of Sins: According to scriptures, "Dhenum Yah Kamadugham Dhyayet Sarvapapaih Pramuchyate" – meditating upon or serving the cow liberates one from all sins.
Peace & Prosperity: It brings mental peace, removes the fear of untimely death, and ensures prosperity in the family.
Astrological Relief: Helps in mitigating the ill effects of planets like Shani and Rahu.
"Be a part of feeding the hungry Gomatha"
[Donate for Goseva]
నేడు ఎన్నో గోవులు వీధుల్లో సరైన ఆహారం లేక, ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను తింటూ అనారోగ్యం పాలవుతున్నాయి. ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉన్న గోమాతను ఆకలి నుండి రక్షించడం మన పరమ ధర్మం.
శారదామృత సేవా ట్రస్ట్ ద్వారా మేము రోడ్లపై తిరిగే అనాథ గోవులకు పౌష్టికమైన దాణా, పచ్చి గడ్డి మరియు కూరగాయలను అందిస్తున్నాము. ఈ మూగజీవుల ఆకలి తీర్చి, వాటిని రక్షించే ఈ పవిత్ర యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి.
గోసేవ వల్ల కలిగే ప్రయోజనాలు:
సకల పాప విముక్తి: "ధేనుం యః కామదుఘాం ధ్యాయేత్ సర్వపాపైః ప్రముచ్యతే" - గోవును సేవించినా లేదా ధ్యానించినా సకల పాపాలు తొలగిపోతాయి.
ఆధ్యాత్మిక రక్షణ: అకాల మృత్యు భయాలు తొలగి, సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయి.
గ్రహ దోష నివారణ: జాతకంలోని గ్రహ దోషాలు (ముఖ్యంగా శని, రాహు దోషాలు) తొలగిపోతాయి.
సుఖశాంతులు: కుటుంబంలో ఐశ్వర్యం మరియు మానసిక ప్రశాంతత కలుగుతాయి.
"గోమాత ఆకలి తీర్చడంలో మీ వంతు సహాయం చేయండి"
గోసేవ కోసం విరాళం ఇవ్వండి
"Ensuring every voiceless being on our streets gets nutritious fodder."
"Fulfilling our supreme duty: Protecting and caring for the sacred Gomatha.
ప్లాస్టిక్ రహిత ఆహారాన్ని గోవులకు అందిస్తూ, వాటి ఆరోగ్యాన్ని కాపాడే దిశగా మా అడుగులు."
"సకల దేవతా స్వరూపం మన గోమాత.. ఆ తల్లి ఆకలి తీర్చడం మనందరి బాధ్యత."
Providing nutritious fodder and vegetables to hungry cows on the streets.
"ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉన్న గోమాతకు పౌష్టికమైన దాణాను అందిస్తున్న దృశ్యం."
"వీధిలోని అనాథ గోవుల ఆకలి తీరుస్తూ.. శారదామృత సేవా ట్రస్ట్ చేస్తున్న చిరు ప్రయత్నం."
Saradamrutha Seva Trust Goseva mission: Feeding and protecting stray animals.
Providing nutritious fodder and care to stray cows in our community.
"Your contribution brings a new life to abandoned cows suffering from
"Beyond Duty: Honoured to have the Police Department's support in our mission to provide warmth to the homeless."
While food nourishes the body, clothing provides protection and dignity. Many homeless people and orphans suffer without proper clothes to shield them from the scorching heat and freezing cold. Through Saradamrutha Seva Trust, we distribute new clothes and blankets to the needy. You can support this cause by donating new clothes or contributing funds to provide warmth and comfort to those in need.
ఆహారం శరీరానికి శక్తిని ఇస్తే, వస్త్రం మనిషికి రక్షణను మరియు గౌరవాన్ని ఇస్తుంది. సరైన దుస్తులు లేక చలికి వణుకుతూ, ఎండకు ఎండుతున్న ఎంతో మంది అభాగ్యులకు శారదామృత సేవా ట్రస్ట్ అండగా ఉంటోంది. మేము నిరుపేదలకు, రోడ్డు పక్కన నివసించే వారికి మరియు అనాథ పిల్లలకు కొత్త వస్త్రాలను, దుప్పట్లను పంపిణీ చేస్తున్నాము. మీ పాత (మంచి స్థితిలో ఉన్నవి) లేదా కొత్త వస్త్రాలను విరాళంగా ఇచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపండి.
"వస్త్రదానాత్ పరం నాస్తి లోకేఽస్మిన్ భరతర్షభ |
వస్త్రదః సర్వమాప్నోతి సుఖం సౌభాగ్యమేవ చ ||"
వస్త్రదానం కంటే మిన్నయైనది ఈ లోకంలో మరొకటి లేదు. వస్త్రదానం చేసేవారు జీవితంలో సకల సుఖాలను, సౌభాగ్యాన్ని పొందుతారు.
వస్త్రదాన ప్రాముఖ్యత (Importance of Vastradanam)
It is believed that donating clothes removes obstacles from life and brings social respect and spiritual merit.
వస్త్రదానం చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి, సమాజంలో గౌరవం పెరుగుతుందని పెద్దలు చెబుతారు.
"పేదల గౌరవాన్ని కాపాడే ఈ వస్త్రదానంలో మీరూ భాగస్వాములు అవ్వండి." "Join us in our mission to provide clothing and dignity to the poor."
[వస్త్రదానం కోసం విరాళం ఇవ్వండి / Donate for Clothes] ->
"శాంతి భద్రతల రక్షణలోనే కాక, సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే పోలీసు శాఖ వారు.. మన శారదామృత సేవా ట్రస్ట్ సేవలో భాగస్వాములవుతూ యాచకులకు రగ్గుల పంపిణీ."
"Spreading warmth! A humble initiative by Saradamrutha Seva Trust to support and care for differently-abled citizens."
"ఆడపడుచులకు పండగ కానుక.. శారదామృత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మాతృమూర్తులకు చీరల పంపిణీ."
"Spreading festive joy! Saradamrutha Seva Trust distributing sarees to underprivileged women on the occasion of the festival."