Approved under Sections 12A & 80G of the Income Tax Act
Land Project – భూమి సేకరణ సంకల్పం
We have resolved to acquire approximately one acre of land in Andhra Pradesh, valued at around ₹25 lakhs, in order to conduct our service activities on a permanent basis.
Within this premises, we plan to establish a cowshed (Goshala), a free food distribution center (Annadanam Hall), an old age home, and educational institutions.
మా సేవా కార్యక్రమాలను శాశ్వత ప్రాతిపదికన నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్లో సుమారు ₹25 లక్షల విలువైన ఎకరం భూమిని సేకరించాలని సంకల్పించాము. ఈ ప్రాంగణంలో గోశాల, అన్నదాన సత్రం, వృద్ధాశ్రమం మరియు విద్యాసంస్థలు ఏర్పాటు చేయబడతాయి.
1 గజం భూమి (1 Sq. Yard) – ₹ 500
10 గజాల భూమి (10 Sq. Yards) – ₹ 5,000
1 సెంట్ భూమి (1 Cent – 48 Yards) – ₹ 25,000
2 సెంట్ల భూమి (2 Cents – 96 Yards) – ₹ 50,000
మీ శక్తి కొలది అంతకంటే ఎక్కువ భూమిని కూడా విరాళంగా ఇవ్వవచ్చు.
మా ప్రస్తుత సేవా కార్యక్రమాలను చూడటానికి:
https://www.saradamruthasevatrust.org/our-services-gallery
గమనిక:
మీ విరాళం పూర్తిగా పారదర్శకంగా ట్రస్ట్ సేవా కార్యక్రమాల కోసమే వినియోగించబడుతుంది. దాతలందరికీ 80G ఆదాయపు పన్ను మినహాయింపు రసీదులు అందించబడతాయి. ₹2,001 కంటే ఎక్కువ విరాళం ఇచ్చే వారు దయచేసి PAN వివరాలు నమోదు చేయగలరు.